సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం మండలం (రాయల్ పోస్ట్ న్యూస్) ఊట్ల మత్స్య శాఖ భవన నిర్మాననికి 200 బస్తల సిమెంట్ ఇస్తానాన్న :గడ్డపోతారం మాజీ వార్డ్ నంబర్ బాలుగారి శ్రీనివాస్ ముదిరాజ్* జిన్నారం మండల్ ఉట్ల గ్రామ మత్స్యకర భావన నిర్మాణ నికి సాయం అందించాలని కోరగా తన సాయం మండల్ సీనియర్ నాయకులు విద్యావేత్త బాలుగారి నర్సింహ గారి తమ్ముడు బాలుగారి శ్రీనివాస్ 200 ల సిమెంట్ బస్తాలు ఇస్తానని హామీ ఇచ్చారు. వారికి వారి కుటుంబాలనికి ఉట్ల మత్య్స శాఖ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాలుగారి రాములు ఉట్ల గ్రామ పంచాయతీవార్డ్ నంబర్ బొగురు లక్ష్మన్ ఉట్ల మత్స్యశాఖ అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్ ముదిరాజ్ ,ముదిరాజ్ సంగం అధ్యక్షుడు పూజారి రాజు, మల్లేష్, కోశాధికారి విరబోయిన సాయికుమార్ ,కంచం భిక్షపతి బుషిగారి భిక్షపతి, బొగురు బాలేశ్ బుషిగిగారి శ్రీశైలం కర్రె నాగరాజు ,నీరుడి సాయి రామకృష్ణ సుంకరబోయిన శ్రీకాంత్ దొమ్మ అక్షయ్ చిర్మణి మల్లేష్