సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం (రాయల్ పోస్ట్ న్యూస్) ప్రతి పేదవాడికి గుండె ధైర్యం మన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
జిన్నారం మండల్ రాళ్ల కత్వ గ్రామంలో నీరుడి రాములు కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది,
ఈ విషయం మన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు గారికి అన్న దృష్టికి రాళ్ళకాత్వ NMM యువసేన యువ నాయకుడు నీరుడి మహేష్ తీసుకు వెళ్లడం జరిగింది,
ఈ విషయం తెలుసుకున్న మన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నగారు ఆ కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది*,
ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జింక లక్ష్మణ్ ఉప సర్పంచ్ గణేష్ Nmmయువసేన యువ నాయకుడు నీరుడిమహేష్ రొయ్య పల్లి గోపాల్ వార్డ్ నెంబర్ శేఖర్ వెంకటేష్ గణేష్ NMM యువసేన సభ్యులు పాల్గొన్నారు