రాయల్ పోస్ట్ న్యూస్ :యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తి రెడ్డి గూడెం గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ఆవరణలో దేవ్ రిత్విక్ అర్ధోపెడిక్ ,ట్రామ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసారు ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఆడేపు విజయ స్వామి ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ దేవ్ రిత్విక్ వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని, గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ రిత్విక్ ,వైద్య బృందాన్ని ఆమె కృతజ్ఞతలు తెలిపి అభినందించారు డాక్టర్ రిత్విక్ మాట్లాడుతూ పల్లె పల్లె వైద్యం అందలనే ఉదేశ్యంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం అని ఈ అవకాశాన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవలని కోరారు అలాగే భువనగిరి పట్టణంలోని రాధకృష్ణమూర్తి ఆసుపత్రి పక్కన గంజ్ వద్ద మా దేవ్ రిత్విక్ అర్ధోపెడిక్ మరియు ట్రామ సెంటర్ ఉందని అక్కడ ప్రతి సోమవారం ఉచితంగా సేవలు అందిస్తున్నాం అని అన్నారు మా వద్ద ఎముకల బలహీనతా, కీళ్ల వాతం,మొకాల్ల ఆరుగుదలకు విస్ఫో సప్లిమెంటేషన్ చికిత్స, నడుము నొప్పికి ఆపరేషన్ లేకుండా నర్వు బ్లాక్ తో చికిత్స వంటి సేవలు మా ప్రత్యేకతలు అని అన్నారు అనంతరం గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, వార్డు మెంబెర్ లను డాక్టర్ రిత్విక్ సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆడేపు విజయ స్వామి,ఎంపిటిసి చాడ ప్రతిభ,డాక్టర్ పి రిత్విక్ ఎం ఎస్ ఆర్తో సర్జన్,డాక్టర్ పంతుల భూపాల్,క్యాంప్ కో ఆర్డినెటర్ ఎన్ కుమార్ గౌడ్,వార్డు సభ్యులు గంగరబోయిన రమేష్,గ్రామస్థులు బొడిగే భిక్షపతి,బచ్చే బిరప్ప,పన్నీరు భరత్,వైద్య బృందం శ్రీకాంత్, సాయి,మధు శ్రీను తదితరులు పాల్గొన్నారు