సంగారెడ్డి జిల్లా ప్రతినిధి.. (రాయల్ పోస్ట్ న్యూస్)
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ మల్లన్న మరియు బీరప్ప స్వాముల కళ్యాణ మహోత్సవాలకు ₹25,000/- రూపాయలు విరాళం అందజేసిన సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధాశ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో క్రిష్ణ, సత్యం, మల్లేష్, గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.