రాయల్ పోస్ట్ ప్రతినిధి తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి,సీపీ,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఇ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తదితర ప్రముఖులు-పాల్గొన్నారు.