గుండాల ఫిబ్రవరి 18(రాయల్ పోస్ట్ న్యూస్)తల్లి బిడ్డల శ్రేయస్సే అంగన్వాడీ లక్ష్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్ యాక్ పాషాబేగం అన్నారు .ఆమె శుక్రవారం మండలంలోని తుర్కల షాపురం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు గర్భవతులతో శుక్రవారం సభ నిర్వహించారు .7 నెలల నుండి 9 నెలల గర్భవతులు తీసుకొవలసిన ఆహారం పాటించాల్సిన సంరక్షణ విదానాలు వివరించారు.ప్రసవం తర్వాత ముర్రుపాలు పట్టాలని తల్లులకు సూచించారు బాలింతలు ముర్రుపాలు ప్రసవం ప్రసవం తరువాత బాలింతలు గంటలోపు ముర్రుపాలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ జక్కుల బిక్షమయ్య అంగన్వాడి టీచర్లు పుష్ప,గంగాభవాని ఆశా వర్కర్ కొర్నే జయలక్ష్మి గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు