రాయల్ పోస్ట్ సంగారెడ్డి ప్రతినిది: సంగారెడ్డి పిర్యాది పెద్ద రాముని శంకర్ గౌడ్ s/o నర్సాగౌడ్ గ్రా, షేరఖాన్ పల్లి మం, హత్నూర, చెల్లెలు లావన్య w/o రమేషగౌడ్ age 30, వృత్తి టైలోరింగ్ R/o అంజలి అపార్ట్మెంట్, పొత్తి రెడ్డిపల్లి, తేది 9.02.2022 నాడు ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయినదని పిర్యాది శుక్రవారం తేదీ.18.2.2022 నాడు పీఎస్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనది. అయితే మిస్సింగ్ ఉమెన్ తమ కుటుంబ కలహాలు కారణంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసినారు అని సంగారెడ్డి పోలీసులు తెలిపారు.