సంగారెడ్డి జిల్లా ప్రతినిధి.. (రాయల్ పోస్ట్ న్యూస్)
పటాన్చెరు లోని
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్లోర్స్ శశిధర్ రెడ్డి, మున్నా, విజయ్, నాయకులు శ్రీనివాస్, మన్నె రవీందర్, దుద్యాల రవీందర్, ప్రకాష్, సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, మహేష్, నరసింహ, లక్ష్మణ్, అశోక్, మల్లేష్, రత్నాకర్, ఆనంద్, లక్ష్మీకాంత్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.