రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణoలోని శిల్ప హోటల్ లో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తేజం రెడ్డి యస్. ఐ గారు మరియు సిబ్బంధి తో కలిసి అట్టి స్తలంలో తనికి చేయగా 7 గురు వ్యక్తులు అందర్ బాహర్ 3 కార్డ్స్ ఆడు చుండగా పట్టుబడి చేసి, వారి వద్ద 7 మొబైలు ఫోన్ , 1,62,180/- రూపాయల నగదు, 2 సెట్ ల పేక ముక్కలు స్వాధీనం చేసుకుని నిందితులు హోటల్ నిర్వాహకుడు, పేటక ఆడుతున్న వ్యక్తులను పియస్ నకు తీసుకుని రాగా కేసు నమోదు చేయనైనది.

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
భువనగీర్ టౌన్ తెలిపారు.