రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూరు(ఎం)
ఘనంగా ధర్మబిక్షం గౌడ్ గారి జయంతి
కల్లు గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్గొండ మాజీ పార్లమెంట్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ గారి శత జయంతి సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం ఆత్మకూరు(ఎం) కమిటీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ,విప్లవ జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, గౌడ సంఘము అధ్యక్షులు రంగ సత్యనారాయణ గౌడ్, గౌడ సంఘము రాష్ట్ర నాయకులు, ఆత్మకూరు మాజీ సర్పంచ్ బీసు చందర్ గౌడ్,లోడి ఐలయ్య,తండ శ్రీశైలం,కట్టెకోలే హన్మంథ్,బత్తిని ఉప్పలయ్యా ,రంగ స్వామి,ముద్దసాని సిద్దులు,మాద సత్తయ్య,చెరుకు శ్రీను, పోతాగని మల్లేష్,బూడిద శేఖర్, తొండల అనిల్, నాతి మల్లికార్జున్, సిగా మల్లేశం గుండేగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు