రాయల్ పోస్ట్ న్యూస్ :సంకల్ప్ స్పోర్ట్స్ క్లబ్ కబడ్డీ గ్రౌండ్ లో గౌలికర్ జితేష్ (జిత్తు) టీ షర్ట్ లు మరియు అప్పర్ లను స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా చామకూర భద్రారెడ్డి గారు,ఎంపీపీ ఏనుగుల సుదర్శన్ రెడ్డి ,ఎంపీటీసీ నాగార్జున,గ్రామ సర్పంచ్ ఒరిగంటి వెంకటేష్ గౌడ్ ,ఉపసర్పంచ్ కందుల రాజు,వార్డు సభ్యులు మన్యం, బాబు, ఉడుగుల సత్యనారాయణ,కోళ్ళ యాదగిరి,ఆంజనేయులు మరియు నాయకులు పశుమల బల్ రాజ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు జమీల్ చందు చేతులా మీదుగా ప్రారంభించారు .