రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణం తాతనగర్ కు చెందిన శ్రీ. పులి శ్రీనివాస్ S/O లేట్ శంకరయ్య ,వయస్సు: 21 సంవత్సరాలు OCC: LIC ఏజెంట్, కులం: ముదిరాజ్ , R/O: తాతనగర్, భువనగిరి టౌన్, తేదీ 13 .02.2022 రోజున, మృతుడు శ్రీ. పులి శ్రీనివాస్ తనకి సరి అయిన ఉద్యోగం లేదని , ఆర్దిక పరిస్థితి బాగోలేదని మనస్తాపం చెంది తన ఇంటిలో గల కిటికీ వెంటిలెటర్ కు చున్నీ సహాయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేయబడినది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ,
భువనగిరి పట్టణము తెలిపారు.