గుండాల ఫిబ్రవరి14(రాయల్ పోస్టు న్యూస్):గుండాల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి వెంకటేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై అనుచిత వాక్యాలకు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమన్వత బిస్వా శర్మ ని వెంటనే అరెస్ట్ చేయాలి అని యాధద్రి భువగిరి జిల్లా గుండాల మండల పఠన పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ కి పిషన్ అంద వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ యూత్ అధ్యక్షుడు పొన్నగాని నారాయణ, NSUI యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సాయి ప్రసాద్,ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజారత్నం, కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి సర్పంచ్ లు ఏలూరి రామ్ రెడ్డి, డెన్నిస్ రెడ్డి, ఎంపిటిసి అనిత రవికుమార్, గుండాల టౌన్ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి, మండల నాయకులు డాక్టర్ వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.