రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: త్రిపుర పిసిసి అధ్యక్షులు బిరాజిత్ సిన్హా గారితో మర్యాద పూర్వకంగా భేటీ జరగడం జరిగింది.. త్వరలో త్రిపుర పర్యటనలో APRO గా తన కర్తవ్యాలను నిర్వహిస్తానని తెలంగాణ దళిత కాంగ్రెస్ అధ్యక్షులు నాగరిగారి ప్రితం తెలిపారు.