రాయల్ పోస్ట్ న్యూస్: ఫోటో లోని భువనగిరి పట్టణం హనుమాన్ వాడ కు చెందిన బాలుడు దోగీపర్తి గణేష్ తండ్రి హరి శంకర్, వయస్సు: 13 సంవత్సరములు, 8 వ తరగతి మొన్ టిస్సోరి స్కూల్ ,భువనగిరి ఇంటి నుండి సైకిల్ నడుపు కుంటా అని ఇంటి నుండి బయటకు వెళ్ళి ,ఎక్కడికో వెళ్లిపోగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది, ఇట్టి వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్ళు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగలరు.
,
భువనగిరి ఇన్స్పెక్టర్ , సెల్ నెంబర్: 9440795645.
PS number: 8500664003