రాయల్ పోస్ట్ న్యూస్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం మండలం కొత్తగా ఏర్పడిన జంగంపేట్ గ్రామపంచాయతీ నిధులు లేనందువలన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత డబ్బులు LED లైట్లు జంగంపేట్ గ్రామపంచాయతీ 250, 000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్నగారికి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం మరియు గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ మరియు జగ్గంపేట గ్రామ సర్పంచ్ వెంకటయ్య ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ శంకరప్ప వాట్ సభ్యులు నర్సారెడ్డి దుర్గయ్య మల్లారెడ్డి నరసింహ స్కూల్ చైర్మన్ మధు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.