ఫిబ్రవరి 11(రాయల్ పోస్ట్ న్యూస్) BJP మండల పార్టీ అధ్యక్షుడు మరాఠీ బీరప్ప ఆధ్వర్యంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధ్యక్షులుగా పనిచేశారు భారతీయ జనసంఘ్ ఏకాత్మత మానవతా వాదం సిద్ధాంతకర్త అని మరియు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధ్యక్షుడు చేడా నాగయ్య ,చేనేత సెల్ కన్వీనర్ పగడాల అంబదాస్,BJYMఆలేరు అసెంబ్లీ కో కన్వీనర్ పింగళి విజయ్ భాస్కర్ రెడ్డి ,BJYMమండల జనరల్ సెక్రెటరీ గొల్లపల్లి స్వామి, BJYMకోశాధికారి అల్వాల ప్రశాంత్, పాఛీల్లా బూత్ అధ్యక్షులు దయాకర్, BJYM గంగాపురం గ్రామ శాఖ అధ్యక్షులు భూష శేఖర్, తదితరులు పాల్గొన్నారు.