రాయల్ పోస్ట్ న్యూస్ ;_ టంగుటూరి మాజీ సర్పంచ్ రాజారెడ్డి మృతి బాధాకరం శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామ మాజీ సర్పంచ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బద్దం రాజిరెడ్డి
బుధవారం మృతి చెందారు ఆయన మృతి పట్ల మండలానికి చెందిన పలు పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీనియర్ నాయకుడిగా సుపరిచితుడు అయిన రాజిరెడ్డి సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు.