రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం ఈ రోజు pcc మరియు డి సి సి పిలుపుమేరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఆత్మహత్యలు ఆపేందుకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు ఇప్పుడు మోడీ తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ పట్ల తన వైఖరి స్పష్టం చేస్తుందని ఆత్మబలిదానాలను కించపరుస్తూ తెలంగాణ జాతిని ప్రధాని మోడీ అవమానించారని ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందని తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టిన రోజు లేని మోడీ ఇప్పుడు అక్కసు వెళ్లగా క్కడo సరికాదని తెలంగాణ ప్రజలకు భేషరతుగా మోడీ క్షమాపణ చెప్పాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసు కుంట్ల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ p.ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ డిసిసి ప్రధాన కార్యదర్శి md.mazhar వడ్డీ చర్ల కృష్ణ యాదవ్ ఈ రాపాక నరసింహ కైరం కొండ వెంకటేష్ జగన్ పడిగెల ప్రదీప్ ఎండి బబ్లు బర్రె నరేష్ md.awais chisthy బెండ శ్రీకాంత్ ఎండి తాహెర్ తాడూరి నరసింహ ఎండి ఆబిద్ అలీ జిట్ట మల్లారెడ్డి డా కూరి ప్రకాష్ ఎండి ఫసి ఉద్దీన్ ఎండి కబీర్ కొల్లూరి రాజు ఎండి బురహాన్ ఎడ్ల శ్రీను కుమార్ దేవేందర్ తాడూరి బాల్రాజ్ ఏమిటి ఆ మీరు ఎండి అమీర్ తదితరులు పాల్గొన్నారు