రాయల్ పోస్ట్ న్యూస్:

భువనగిరి పట్టణం బంజారాహిల్ల్స్ కు చెందిన శ్రీ.బింగి సాయిలు S/O సత్తయ్య వయస్సు: 65 సంవత్సరాలు OCC: కార్మికుడు, కులం: పద్మశాలి, R/O: బంజారా హిల్స్, భువనగిరి టౌన్, తేదీ 08.02.2022 రోజున మద్యాహ్నం సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంటిలో కుటుంభ సబ్యులతో గొడవ పడగ అతని భార్య సుశీల తన తల్లితండ్రులు ఉన్న స్టేషన్ ఘంపూర్ నకు వెళ్లిపోగా మృతుడు శ్రీ.బింగి సాయిలు తన ఇంటిలో గల శ్లాబ్ హుక్ నకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేయబడినది
bhongir town CI తెలిపారు.