రాయల్ పోస్ట్ ప్రతినిధి మోటకొండూర్ భువనగిరి: మండలం చాడ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన చాడ వార్డు మెంబర్ శవ్వా మురళి గౌడ్ గారి అమ్మమ్మ భౌతికకాయాన్నికి నివాళులు అర్పించి వారి కుటుంబనికి 5000/-రూ,,ల ఆర్థిక సహాయం అందించిన మోటకొండూరు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు యెల్ల oల సంజీవరెడ్డి. వారితో పాటు చాడ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి ,చాడ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జేట్ఠ అంజయ్య, మూత్తిరెడ్డి గూడెం ఉపసర్పంచ్ కొమ్మగాని ప్రభాకర్, ఆకుల శ్రీను,ఏకు సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.