రాయల్ పోస్ట్ ప్రతినిధి మూటకొండుర్ భువనగిరి: మూటకొండూరు మండల తెరాస యువజన విద్యార్థి మరియు సోషల్ మీడియా సన్నాహక సమావేశం లొ ఆలేర్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొoగిడి మహేందర్ రెడ్డి, పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యువజన సంఘాల అధ్యక్షలు, విద్యార్థి సంఘాల అధ్యక్షులు, సోషల్ మీడియా అద్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.