రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: చిన్న కందుకూరు గ్రామం లో రజక భవనము,రోడ్డు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంపీటీసీ ఎర్ర పోచయ్య, సర్పంచ్ నెమలి రాజ్యలక్ష్మి, నమిలే స్వామి, జడ్పిటిసి తోటకూరి అనురాధ, కల్లేపల్లి మహేందర్ నాయకులు మరియు గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.