రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంస్థాగత ఎన్నికలకు అసిస్టెంట్ ప్రదేశ్ రిటనింగ్ ఆఫీసర్ గా నియమితులైన *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి విభాగం అద్యక్షులు నాగరిగారి ప్రీతం గారిని మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి అభినందించిన ఎస్సీ సెల్ కన్వీనర్ కొమ్ము విజయ్ . ఈ సందర్భం లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో ఎస్సీ సెల్ అధ్వర్యంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ పూర్తి వివరాలు చైర్మన్ గారు అడిగి తెలుసుకున్నారు. మెంబర్ షిప్ డ్రైవ్ కి సంబంధించి పలు సూచనలు సలహాలు చేయటం జరిగింది. ఎస్సీ సెల్ ద్వారా అదిలాబాద్ జిల్లా యొక్క పనితీరు పై సమీక్షించడం జరిగింది