ఈ రోజు గాంధీ భవన్ లో మల్లు అనంత రాములు గారి వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన తెలంగాణ దళిత కాంగ్రెస్ అద్యక్షులు నాగరిగారి ప్రీతం , ఓ‌బి‌సి సెల్ ఛైర్మన్, నూతి శ్రీకాంత్ గౌడ్ , nsui ప్రదాన కార్యదర్శి జీవన్ మన్నే , రంగారెడ్డి జిల్లా యస్సీ విభాగం కన్వీనర్ ఆళ్వాల కళ్యాణ్ మరియు తదితరులు పాల్గొన్నారు