రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణంలోని బైరెని కుంట పక్కన గుర్రాల సత్తయ్య గోడౌన్ పక్కన సంజీవ్ నగర్‌ వద్ద డబ్బు బెట్టింగ్ ద్వారా కోడిపందాల నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను 1) కామంచి సుధాకర్ S/o కోటేశ్వర్ రావు వయస్సు 40 సంవత్సరాలు, కులం :ఏరుకల, Occ: కూలీ, r/o పిట్టువారిపాలెం గ్రామం, చీరాల మండలం, ప్రకాశం జిల్లా ప్రస్తుతం లింగరాజ్ పల్లి గ్రామం ,వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా .2)పాలపర్తి యేసుపాదం S/o సంజీవులు, వయస్సు 36 సంవత్సరాలు, ST ఏరుకల, Occ: కూలీ, r/o H No 42, రావి నారాయణ రెడ్డి కాలనీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా 3) కొమ్మ ఏడుకొండలు S/o దిబ్బయ్య, వయస్సు 60 సంవత్సరాలు, కులం ఏరుకల, occ: కూలీ R/o అబ్దుల్లాపూర్ మెట్టు, రంగారెడ్డి జిల్లా, 4.యెంపల మధుసూధన్ రెడ్డి s/o మల్లా రెడ్డి, వయస్సు 27 సంవత్సరాలు, కులం రెడ్డి, occ: డ్రైవర్, r/o హుస్సేనాబాద్ , భువనగిరి పట్టణం అధీనంలో తీసుకోగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు మరియు అట్టి స్తలంలో 6 కోడి పుంజులు, 3 మొబైల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్ళు, నగదు Rs.1000/- పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు.,