గుండాల ఫిబ్రవరి06(రాయల్ పోస్ట్ న్యూస్):గుండాల మండల పరిధిలోని నూనెగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మద్దెపురం పరుషారాములు కుమారుని వివాహానికి హాజరైన ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బిర్లా అయిలయ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నునేగుడేం గ్రామ సర్పంచ్ తూనం రమేష్, పచిళ్ళ గ్రామ ఉప్పసర్పంచ్ అత్తి భాస్కర్,పురుగుల మల్లేష్, పొన్నగాని అంజయ్య, రాయల్ పోస్ట్ రిపోర్టర్ సాయి, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.