గుండాల, ఫిబ్రవరి 6 ( రాయల్ పోస్ట్ న్యూస్) : గుండాల మండల పరిధిలోని వంగాల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిప్పలపల్లి శేఖర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఉపాధ్యక్షులు రమేష్, సైదులు ప్రధాన కార్యదర్శి సోమ నరసయ్య, కార్యదర్శి పరమేష్, మల్లేష్ కోశాధికారి రాజశేఖర్ ప్రచార కార్యదర్శి సురేష్, సహాయ కార్యదర్శి నరేష్, కమిటీ కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, భాను, రాజు ఆకాష్, చరణ్ తేజ, విగ్నేష్, జశ్వంత్ గ్రామ పెద్దలు యాదయ్య మల్లయ్య, నరసింహ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.