రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తి రెడ్డి గూడెం కు చెందిన భాగ్య లక్ష్మి కి కరోనా ఉండడం వల్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ dr. చిన్న నాయక్.. మరియు dr. నిర్మల. Dr. కరణ్ రెడ్డి అప్రేషన్ నిర్వహించి బాబు కు జన్మనిచ్చినారు. ఈ సందర్బంగా బాబుకు కరోనా లేదు అని నిర్ధారించారు