రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్: మహాత్మా గాంధీ 74 వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు గాంధీ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ దళిత కాంగ్రెస్ అద్యక్షులు నాగరిగారి ప్రీతం , ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి , టీపీసీసీ అఫిషియల్ స్పొక్స్ పర్సన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఇతర టీపీసీసి నాయకులు పాల్గొన్నారు.