గుండాల జనవరి 30(రాయల్ పోస్ట్ న్యూస్)వేటూరి సుందర రామ్మూర్తి గారి ప్రథమ పురస్కారం జాతీయ అవార్డు గ్రహీత సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చేతుల మీదుగా అందజేయడం జరిగింది