గుండాల జనవరి 30.(రాయల్ పోస్ట్ న్యూస్) :గుండాల పోలీస్ కానిస్టేబుల్ సోదరుడు MD యాసిన్ ఇటీవల బదిలీ అయిన సందర్భంగా వారికీ సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఈరసరపు యాదగిరి గౌడ్ గారు
గుండాల పోలీస్ స్టేషన్లో విధుల్లో నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజా సమస్యలపై అదేవిధంగా ప్రెండ్లి పోలీస్ గా అందరితో స్నేహభావంతో మెలిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అభినందించారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గూడ మధుసూదన్ గౌడ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ నాగిరెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు కన్నెబొయిన యాదగిరి కొండల్ రెడ్డి బోయిని శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.