రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా:
యాదగిరిగుట్ట పట్టణంలోని మీ జనత tv 2022 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనుక్షణం జనంకోసం…పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని ,జనతా టీవీ చానల్కి నా వంతు సహకారం ఉంటాయని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మీ జనత tv స్టాఫర్ గా పనిచేస్తున్న మొహమ్మద్. షానూర్ ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య గౌడ్,trs నాయకులు పులుగం శ్రీను,శంకర్ ,భిక్షపతి ,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.