రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా:- ఆత్మకూరు మండలం మొరిపిరాల – రేగులకుంట గ్రామాల మధ్య PMGSY నిధుల నుండి మంజూరైన బీటీ రోడ్డు ఏర్పాటుకు శంఖుస్థాపన చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత….