రాయల్ పోస్ట్ ప్రతినిధి రంగారెడ్డి: శంకర్పల్లి 26 జనవరి రిపబ్లిక్ డే సందర్బంగా బుధవారం నాడు శంకర్ పల్లి సేవ ఫౌండేషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన శంకర్ పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు R. నరేష్ కుమార్. అనంతరం విద్యార్థులకు స్విట్లు పండ్లు పంచడం జరిగింది. దేశం కోసం త్యాగం చేసిన దేశ భక్తుల చరిత్రలను త్యాగాలను నరేష్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ m. నాగమణి, ఫౌండేషన్ సభ్యులు నర్సింహా గౌడ్, వెనంద్ర చారి, హరి, శ్రీను, ఆనురాధ, మధుమతి, శివ గౌడ్, నరేందర్, నాగేంద్రబాబు, బస్వారాజ్, కేదారి, గడ్డం అరవింద్, రిషి, శంకర్ పల్లి బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు సంఘాసేవకులు నర్సింహా రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.