రాయల్ పోస్ట్ ప్రతినిధి

బెల్లంపల్లి లో వైస్సార్ తెలంగాణ పార్టీ ఆద్వర్యం లో ఘనంగా 73 గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి ,బెల్లంపల్లి పట్టణం లో రైల్వే స్టేషన్ చౌరస్తా లో గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జెండా ను నాయకులు కాశి సతీష్ కుమార్ ఎగుర వేశారు ,ఈ కార్యక్రమం లో నాయకులు అజీమొద్దీన్ ,కవిరాజ్ ,సాత్విక్ ,మొగిలి ,నరేష్ ,ఉదయ్ ,కిరణ్ ,సురేష్ ,రాజు ,సమ్మయ్య ,వాజిద్ ,లు తదితరులు పాల్గొన్నారు ,