రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి టౌన్ / ఉదయం సింగన్నగూడెం మురికి కాల్వను శుభ్రం చేస్తూ ఆకస్మికంగా మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు యాదగిరి ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు.intuc మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు పడిగెల ప్రదీప్ మాట్లాడుతూ యాదగిరి కి ప్రగాఢ సంతాపం వెక్తం చేస్తూ అకస్మాత్తుగా మరణించిన కార్మికుడు యాదగిరి కి కుంటుబన్నీ అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.