రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: మాజీ మునిసిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా దేశములో ప్రథమముగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బూతులో ఏ ఆర్ గార్డెన్ లో మరియు సభ్యత్వని ఇంటింటా తిరుగుతూ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ
భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలంటే కాంగ్రెస్ పార్టీనే దిక్కు బ్రిటిష్ కబంధ హస్తాలనుండి పోరాడిస్వాత్రంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగలు కల్పించింది గరిభీ హఠావో అనే నినాదంతో దేశంలో గరిభీలు లేకుండా చేసింది ఈనాడు అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం గరిభీలను దరికి చేర్చుకోకుండా బలిసిన కొడుకులైన ఆదాని, అంబానీలకు కాంగ్రెస్ పార్టీప్రజల ఉపాధి కోసంఏర్పాటు చేసిన బిఎస్ యన్ఎల్, ఎల్ఐసి రేపు రేపు రైల్వేలను కూడా ప్రైవేట్ చేసే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక దళిత, బహుజన, మైనార్టీలను చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ లు కానీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సంస్థలు కానీ ఏర్పాటు చేయలేదు కానీ ఉన్నవాటిని అమ్ముకొని అందులో ఉన్న ఉద్యోగులను తీసివేశారు చేసింది చెప్పుకొనేది ఎక్కువ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలు ఒకటే తీరు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అందరూ బాగుంటారు అందుకే పీసీసీ ప్రవేశ పెట్టిన నూతన సభ్యత్వంలో అందరూ పెరు నమోదు చేసుకోండి నూతన సభ్యత్వంలో పెరు నమోదు చేసుకున్నవారికి 2 లక్షల ప్రమాద భీమా వర్తించును దేశ ప్రగతి కోసం మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరండి మళ్ళీ అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ,టి ఆర్ ఎస్, పార్టీలకు బుద్దిచెప్పండి అమరజీవులు మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీలు దళిత, బహుజనుల, మైనార్టీలకు ఏమి చేశారో తెలియంది కాదు ఏది చేయాలన్న కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీలో చేరండి దేశ అభివృద్ధికి పాటు పడండి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎన్రోలర్ సిరి పంగ నాగరాజు, మైనార్టీ కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మజర్ పాషా (బబ్లు) చందుపట్ల విశ్వేశ్వరరావు, గోపి శివ కుమార్, ఉడుత రమేష్, డొంకేన భరత్ గౌడ్, కూర నాగేందర్, సాధినేని ఉపేందర్, ఎండి జహంగీర్, దర్గాయి దేవేందర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.