రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్: తమిళనాడు ఇంఛార్జి ఏఐసిసి సెక్రెటరీ డా. సిరివెళ్ళ ప్రసాద్ గారి తండ్రి గారు అయిన డా. సిరివెళ్ల జాన్ ప్రసాద్ గారి భౌతికకాయానికి నివాళులు అర్పించిన దళిత కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు, నాగరిగారి ప్రీతం మరియు తమిళనాడు సిఎల్పీ లీడర్, సెల్వ పరుతంగై గారు.