రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి,: యాదాద్రి భువనగిరి జిల్లా భువగిరి పట్టణం లో
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అందరు సంతోషంగా ఉండాలని చింత విజయలక్ష్మి మీన నగర్లోని తన గృహం వద్ద ప్రత్యేక నోము కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగణ ప్రజల లందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు

ఈ కార్యక్రమం తెలంగాణ స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింత రవి, వారి కుమర్తె చంద్రిక, కుటుంబ సభ్యులు చింత ఉమా , అరుణ, మహిళలు రమ్య ,మాలతి యమున పాల్గొన్న తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు