రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణ ఇందిరానగర్ 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సామూహిక ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహాంగీర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలు ఎంతో సంతోషంతో సంబరంగా వేసిన ముగ్గులను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం చేసి మాట్లాడుతూ మన సాంప్రదాయ పద్ధతులను సంస్కృతులను రానున్న తరాలకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశం మేరేకే ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది రైతులు పండించిన పంటను ఇంటికి తీసుకొని వచ్చి సంతోషంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ముగ్గులలో రైతు పండించిన పంటను నవధాన్యాలుగా పెట్టి పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాంటి సంప్రదాయ పద్ధతులను తెలియజేయడం కోసం ముగ్గుల పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలుపు ఓటములు సహజం ఎవరు నిరాశ చెందకుండా మళ్లీ గెలవడం కోసం ప్రయత్నించాలని అన్నారు బహుమతులను శ్రీ జాగృతి డిగ్రీ పీజీ కళాశాల సహకారంతోనే గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రదానోత్సవ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో జాగృతి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ మణిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్కల సుదర్శన్ కొల్లూరి రాజు కసర బోయిన సాయి బర్రె ప్రభాకర్ వర్కట్ పల్లి కిరణ్ రాజేష్ గొంగటి సాయి దర్గాయి దేవేందర్ దండు మహేష్ ఎడ్ల భరత్ మహిళలు కావ్య కవిత లాస్య ఉపేంద్ర వర్దిని సాయి స్వరూప సిరివళ్లి ప్రణతి నరసమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది మొదటి బహుమతిగా ఎడ్ల లాస్య రెండవ బహుమతిగా బండారు వైష్ణవి మూడో బహుమతిగా దర్గాయి సంగీత మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరి బహుమతి ప్రధానోత్సవం ఇవ్వడం జరిగింది