రాయల్ పోస్ట్ మంచిర్యాల: రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు ఈరోజు ఉదయం సమయం లో టాస్క్ ఫోర్సు సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతం నుండి పిడియస్ రైస్ నీ తక్కువ ధరకి కొని మహారాష్ట్ర కి తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు జిఎం కాలనీ, మార్కండేయ కాలనీ ప్రాంతం లో అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే AP 01 W5173, AP23U8137, TS01ఉబెర్ 5978 నంబర్ గల ఆటోల ను స్వాధీన పరుచుకొని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది .

పట్టుబడిన నిందితుల వివరాలు

  1. పర్వతం ప్రశాంత్ s/o తిరుపతి 25yrs, బుడుగా జంగం, మంచిర్యాల ఎన్టీఆర్ నగర్.

2.పర్వతం ప్రశాంత్ s/o ముత్తయ్య,27yrs, బుడుగా జంగం, మంచిర్యాల ఎన్టీఆర్ నగర్.

  1. చిత్తడా దేవయ్య s/o లచ్చయ్య,27yrs బుడుగా జంగం, మంచిర్యాల ఎన్టీఆర్ నగర్.

స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :

పిడిఎస్ రైస్ 30 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు : 60,000=00,
ఒక ఆటో మరియు
నిందితులను తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.

ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహేందర్, ప్రకాష్, మల్లేష్ పాల్గొన్నారు.