రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్పల్లి రంగారెడ్డి: శంకర్ పల్లి మండల్ లోని, మోకిలా నుండి మహాదిపట్నం వరకు వచ్చే బస్సు , మొకిల to శంకర్పల్లి వరకు సబర్బన్ బస్సులు వేయాలని, మరియు శంకర పల్లి నుంచి శంషాబాద్ నడిపే బస్సును వయా చేవెళ్ల, చేవెళ్ల నుండి నగర్ గూడా బస్సులు నడపాలని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మంచి గా ఉంటుందని డిపో మేనేజర్ను మరియు ఆర్టీసీ ఎండి సజ్జనార్ను కోరుతున్నా మని అన్నారు.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి స్టాప్ లో బస్సులు ఆపాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంబా రెడ్డిగారు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారెడ్డి, రైతు రామకృష్ణారెడ్డి కోరారు.