రాయల్ పోస్ట్ ప్రతినిధి మేడ్చల్: సంకల్ప్ స్పోర్ట్స్ క్లబ్ కొర్రెముల గ్రా౹౹ ఘట్కేసర్ మం౹౹ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా౹౹ఆధ్వర్యంలో
రాయల్ పోస్ట్
సామాజిక,రాజకీయ తెలుగు దిన పత్రిక
2022 క్యాలెండర్ ని కొర్రెముల గ్రామ సర్పంచ్ (మండల సర్పంచుల అధ్యక్షుడు) ఒరిగంటి వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు మటూరి రవి కొర్రెముల పాలకవర్గం సభ్యులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు,జూనియర్ క్రీడాకారులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.