రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యాoపల్లి గ్రామంలో రైతుబంధు సంబరాలలో బాగంగా ఈరోజు రైతు వేదికను పచ్చని తోరణాలతో అలంకరించి ముత్యం పల్లి రైతువేదిక ముందు టపాసులు పేల్చిన వైస్ ఎంపీపీ పుస్కురి విక్రమ్ రావు రైతు సమన్వయ మండల అధ్యక్షుడు దుర్గం పోశం ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్ ఉపసర్పంచ్ లు బోయిని తిరుపతి పానుగంటి అశోక్ అగ్గి సత్యం. చిన్నదర్మారం అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ దుస్స చందు తెరాస సీనియర్ నాయకులు బుక్య రామచందర్ లంక లక్మన్ బుగ్గ రాజు. సిద్ధం బాపు ముత్యం పల్లి యూత్ అధ్యక్షుడు ప్రశాంత్ ఏఈఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.