రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:యాదాద్రి శ్రీ లక్మి నరసింహ స్వామి ఆశీసులతో బీర్ల ఫౌండేషన్ అధినేత బీర్ల.ఐలయ్య అద్వర్యం లో రాయల్ పోస్ట్ న్యూస్ డైలీ పేపర్ ఎడిటర్ మహ్మద్ ఫసిఉద్దీన్ రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిరీల్ బాబు ,నల్ల.వేణు రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.