రాయల్ పోస్ట్ ప్రతినిధి

బెల్లంపల్లి ఆదివారం రోజున అమ్మఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ కార్యక్రమం బెల్లంపల్లిలో ప్రతి ఆదివారం నిర్విరామం గా కొనసాగించాలనే సదు ద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు బెల్లంపల్లి లో అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ బ్రాంచి మరియు టెక్నో డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు బెల్లంపల్లి కి చెందిన పుణ్య దంపతులు కీ౹౹శే౹౹శ్రీ దారపు జంపారెడ్డి జానకి బాయి వర్థంతుల సందర్భంగా దాతలు :కొడుకలు రామకృష్ణ రెడ్డి,వేంకటరమణరెడ్డి,శ్రీనివాస రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి,కూతురు సాడి సరోజా,కొడండ్లు మల్లేశ్వరి,చెంద్రకళ,విజయలక్ష్మీ,దీపికా,ఆరుణకుమారి,మనుమలు,మనుమరాండ్లు పూర్తి సహకారంతో బెల్లంపల్లి పట్టణం లోని పాత బస్టాండ్ మరియు కాంట చౌరస్తా పల్లేటూర్ బస్టాండ్, రాంనగర్ బస్తి లోని యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మ ఒడి అన్నదాత బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్* హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 96వ సారి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది . ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం నకు సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు రామకృష్ణ రెడ్డి, చెంద్రకళ, సంపత్ కుమార్ రెడ్డి, ఆరుణ కుమారి,గౌతమి రెడ్డి, అనిల్ కొలారియా అమ్మఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ,అమూల్య, లెంకల శ్రావణ్ కుమార్, గన్నేవరం తిరుమల చారి, రొడ్డ హరీష్, బుకాల రంజిత్ కుమార్,జంజర్ల దినేష్ కుమార్, మేదరి రవి,MD జాఫర్ ఖాన్,MD రేహన, ఇప్ప నరేష్,మేడిపల్లి తిరుపతి, చందుపట్ల లింగమూర్తి, యం.డి.యుసుఫ్, తదితరులు పాల్గొన్నారు.