రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / రంగారెడ్డి: శంకర్ పల్లి మండలం రంగారెడ్ది జిల్లా: మార్కెట్ యార్డ్ లో మురికినీళ్లు రావడం వల్ల రైతులు రావడం లేదు మార్కెట్ యార్డ్ రోడ్డు లో వాహనాలు కార్ పార్కింగ్ చేయడం వల్ల మార్కెట్ కు వచ్చిన వాళ్లకు ఇబ్బంది కలుగుతోంది అని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చి రెడ్డి,వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ చంబారెడ్డి, డైరెక్టర్ సురేష్ డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.