రాయల్ పోస్ట్ ప్రతినిధి తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గం లో అడ్డగూడురు మండలం ధర్మారం గ్రామం లో, రెండు సంవత్సరాలు సర్పంచ్ గా ఎన్నికై ఎన్నో సేవలందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నబోయిన వెంకట్ రాములు మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులుకు దైర్యం చెప్పిన దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం.