రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /ఆత్మకూరు(యం) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న రైతు పెట్టుబడి సహాయం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతుబంధు ద్వారా రైతుల ఖాతాలో నేరుగా 50 వేల కోట్ల రూపాయలు అందించనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కె టి అర్,ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ రోజు మొరిపిరాల గ్రామంలో గ్రామ పంచాయితీ ఆవరణలో రైతుబంధు వారోత్సవాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ AO శిల్పా,కార్యదర్శి శేఖర్,AEO మనోజ్,వార్డుమెంబెర్ ముద్దసాని లక్ష్మీనారాయణ, పంజాల మల్లయ్య,మాజీ సర్పంచ్ పంజాల స్వామి,తెరాస మండల పార్టీ కార్యదర్శి బద్దం వెంకట్ రెడ్డి,గ్రామ పెద్దలు బద్దం సత్తిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి,ముద్దసాని యాదయ్య,సోలిపురం ఎల్లారెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.